telugu navyamedia

Wipro chairmen Ajeem premjee

విప్రో చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న అజీం ప్రేమ్‌జీ!

vimala p
విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ (74) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 30న ప్రేమ్‌జీ పదవీ విరమణ.