telugu navyamedia

Why Did Rekha REFUSE To Undergo COVID-19 Test?

కరోనా టెస్ట్ కు నో చెప్పిన హీరోయిన్..!?

vimala p
బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతుంది. తాజాగా న‌టి రేఖ సెక్యూరిటీ గార్డ్‌కి క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముంబైలోని ఆమె బంగ్లాని బీఎంసీ సీల్ చేసింది.