telugu navyamedia

Water supply stopped Monday Hyderabad

హైదరాబాద్‌ లో సోమవారం తాగునీటి సరఫరా నిలిపివేత!

vimala p
హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలకు సోమవారం నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గుర్రంగూడ క్రాస్‌రోడ్డు వద్ద కృష్ణా తాగునీటి సరఫరా రెండోదశ పైపులైన్‌కు మరమ్మతుల