telugu navyamedia

Warangal and Khammam districts

ఉద్యోగాలు ఇవ్వండి.. సీఎం సారూ…

navyamedia
హైద‌రాబాద్‌…రెండు ద‌శాబ్దాల ఎదురుచూపు.. కాలం క‌రిగిపోతుంది.. రిటైర్మెంట్ వ‌య‌సు ద‌గ్గ‌ర‌కొస్తుంది.. ఎక్కే ఆఫీస్ మెట్లు, దిగే మెట్ల‌కు లెక్కేలేదు. క‌ల‌వ‌ని ఆఫీస‌ర్ లేడు.. అడ‌గ‌ని రాజ‌కీయ నాయ‌కుడు