telugu navyamedia

Vizag Airport Fog Flights Cancel

పొగమంచు కారణంగా విశాఖలో విమానాలు రద్దు!

vimala p
విశాఖపట్టణంలో ఈ రోజు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంను ఈ రోజు ఉదయం పొగమంచు కమ్మేయడంతో విమానం ల్యాండింగ్ అయ్యే వీలు లేకపోవడంతో విశాఖలో