telugu navyamedia

Vikram Kapoor IPS Suicide

సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఐపీఎస్ ఆత్మహత్య

vimala p
ఓ ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఈరోజు ఉదయం 6 గంటలకు చోటుచేసుకుంది.