telugu navyamedia

Vicky Kaushal Dismisses Breaking Lockdown Rumours

ఇలాంటి పుకారు వార్తలను నమ్మకండి : విక్కీ కౌశల్‌

vimala p
లాక్‌డౌన్‌ను అతిక్రమించి పోలీసులకు పట్టుబడ్డాడని సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను విక్కీ కౌశల్‌ కొట్టిపారేశారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన విక్కీ ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు.