telugu navyamedia

Vice president of India Venkaiah Africa tour

ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ఉగ్రవాదమే: వెంకయ్య

vimala p
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ఉగ్రవాదమేనని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న వెంకయ్య సియోర్రాలియోన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు..