telugu navyamedia

Vice President comes to Hyderabad today

నేడు హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి రాక..ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు

vimala p
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఆయన రాక సందర్భంగా సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ