telugu navyamedia

Veteran actor Radha Ravi joined BJP Singer Chinmayi shocked

బీజేపీలో చేరిన రాధారవి… చిన్మయికి షాక్

vimala p
నటి రాధిక సోదరుడు, సినీ నటుడు రాధా రవి బీజేపీలో చేరారట. ఈ విషాయన్ని ఆయన స్నేహితుడు శేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కంగ్రాట్స్ చెప్పారు.