telugu navyamedia

Veteran actor Kiran Kumar tests positive for Corona Virus

బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్… ఎలాంటి లక్షణాలు లేకుండానే…!!

vimala p
ప్రముఖ సినిమా, టీవీ నటుడు కిరణ్ కుమార్‌కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన వయసు ప్రస్తుతం 74 సంవత్సరాలు.