telugu navyamedia

Venky Mama Team Vinayaka Chavithi Wishes

వెంకీమామ : మామాఅల్లుళ్ళ లుక్ అదుర్స్…!

vimala p
విక్ట‌రీ వెంక‌టేష్, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో “వెంకీ మామ” అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కి చేరుకుంది.