telugu navyamedia

Venkatesh Prasad

అదే బుమ్రా బలం అంటున్న వెంకటేశ్…

Vasishta Reddy
టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్‌ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాడో అందరికీ తెలిసిందే. అరంగేట్రం చేసినప్పటి నుంచి అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బ్యాట్స్‌మెన్‌ జంకుతున్నారు.