telugu navyamedia

Vantalakka Deepa Alias Premi Viswanath into Movies

వంటలక్క అభిమానులకు గుడ్ న్యూస్… ఆమెకు సినిమాలో ఛాన్స్

vimala p
మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్‌ ‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా వంటలక్కగా పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే వంటలక్క ఇకపై వెండితెరపై కూడా అలరించనుందట.