telugu navyamedia

Vamsi Padipally interesting comments

ఈ అగ్ర దర్శకుడిని కొట్టి థియేటర్ నుంచి తరిమేశారట…!

vimala p
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించిన “మహర్షి” సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది “మహర్షి”.