హైద్రాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు..కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎంఎస్ మక్తా, సీబీఐ కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన ఉత్తమ్…భాదితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.