telugu navyamedia

US elections donald trump coronavirus

న‌వంబ‌ర్ లో అమెరికా ఎన్నిక‌లు: ట్రంప్‌

vimala p
అమెరికాలో దేశాధ్య‌క్ష ఎన్నిక‌లు య‌ధావిధిగా తేదీనే జ‌రుగుతాయ‌ని అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.