telugu navyamedia

Urvashi Rautela Donates Rs 5 crore Earned from TikTok Dance Class

కరోనాపై పోరాటానికి ఊర్వశి రౌతేలా 5 కోట్ల విరాళం

vimala p
బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా కరోనా వైరస్‌పై పోరాటానికి తనవంతుగా ఐదు కోట్ల రూపాయాలు డొనేష‌న్ ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశికి 1.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.