telugu navyamedia

UP Spl.police Lady Betalians Yogi Adityanadh

మహిళల రక్షణ కోసం ప్రత్యేక బెటాలియన్లు: యోగి ఆదిత్యనాథ్

vimala p
మహిళల రక్షణ కోసం ఈ ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. తొలి మహిళ బెటాలియన్‌ను రాష్ట్ర గోరఖ్‌పూర్‌లో యోగి ప్రారంభించారు.