telugu navyamedia

UGC AICTE Cources Jagan YSRCP

నాలుగేళ్ల డిగ్రీ, ఐదేళ్ల ఇంజినీరింగ్..జగన్ నిర్ణయానికి యూజీసీ బ్రేక్!

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ, ఐదేళ్ల ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని భావించిన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల