telugu navyamedia

uae. toss winning team losing match

ఐపీఎల్ 2020 : టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోతున్నారు.. ఎందుకు..?

Vasishta Reddy
ప్రస్తుతం కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతున్న ఐపీఎల్ 2020 లో టాస్ గెలిచినా జట్లే ఎక్కువగా మ్యాచ్ ఓడిపోతున్నాయి. క్రికెట్ లో టాస్ ఎంతో కీలకం.