telugu navyamedia

Two sons murder after father sucide

ఇద్దరు పిల్లల గొంతుకోసి తండ్రి ఆత్మహత్య

vimala p
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.