telugu navyamedia

tv serial

రాణీ రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా నూతన సీరియల్‌..

Vasishta Reddy
చారిత్రాత్మకంగా మహోన్నతమైన రాణీ రుద్రమదేవి జీవిత కథతో తీర్చిదిద్దిన సీరియల్‌ను స్టార్‌మాలో ప్రసారం చేయడానికి సర్వం సిద్ధమైంది. ఈ షో మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే ప్రదర్శితం కాగా