telugu navyamedia

TTD release Arjitha Seva Tickets Online

ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 2019 సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 70,918 టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ వెల్లడించింది.