telugu navyamedia

TSRTC Strike Janasena Pawan Kalyan

 ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పూర్తి మద్దతు

vimala p
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. కార్మికుల డిమాండ్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో  ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. తెలంగాణ బంద్ కు కూడా సిద్ధమవుతున్నారు.