telugu navyamedia

TSRTC Strike Conductor Heart Attack

ఆర్టీసీ కార్మికుడు అరెస్ట్.. పీఎస్ లో గుండెపోటు

vimala p
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పటికే పలువురు కార్మికులు గుండెపోటుతో మరణించారు. తాజాగా ఈ ఉదయం మరో ఘటన చోటు చేసుకుంది.