telugu navyamedia

TSRTC Buses

న్యూ ఇయర్ కు టీఎస్‌ఆర్టీసీకు బంపరాఫర్..

navyamedia
కొత్త సంవత్సర వేడుకలు సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది…న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే వారికోసం ప్రత్యేక బస్సులు నడపనుంది