telugu navyamedia

TS High Court CS Somesh Kumar Corona

కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

vimala p
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇస్తున్న ఆదేశాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశించింది.