telugu navyamedia

TRS Rajya Sabha MPs

ప్ర‌ధాని మోదీపై ప్రివిలేజ్ మోష‌న్ నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్..

navyamedia
దేశ ప్ర‌ధాని న‌రంద్ర మోదీపై స‌భా ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. రాజ్యసభలో తెలంగాణ‌పై ప్రధాని వ్యాఖ్య‌లు త‌ప్ప‌బ‌డుతూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.