telugu navyamedia

TRS Harish Rao Sp Balu Health Twitter

బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి: హరీశ్ రావ్

vimala p
ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్నారు. ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉంద‌ని వైద్యులు