కేసీఆర్ దత్తత గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిvimala pJune 4, 2019 by vimala pJune 4, 20190639 తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో కారు దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. Read more