telugu navyamedia

Train accident ear phones Nurse death

ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్.. రైలు ఢీకొని మహిళ మృతి

vimala p
నిత్యం ఇయర్ ఫోన్స్‌ వాడకం కొందరికి అలవాటుగా మారింది. ఇష్టానుసారంగా సమయం సందర్భం లేకుండా మితిమీరి ఇయర్ ఫోన్స్‌ వాడకం వల్ల ఓ మహిళ ప్రాణాలను కోల్పోవల్సివచ్చింది.