telugu navyamedia

Tollywood Director Sai Rajesh Satirical post about Maruti Rao

ఫాథర్స్ డే గా మారుతి రావు డెత్ డే… దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

vimala p
అమృత తండ్రి మారుతీ రావు మార్చి 8న ఆతహత్మ చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మిర్యాలగూడలో భారీ పోలీసు బందోబస్తు మధ్య మారుతీ రావు అంత్యక్రియలు జరిగాయి.