telugu navyamedia

Tollywood actor Varun Tejs car met with an accident

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు తప్పిన ప్రమాదం

vimala p
టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్ కారు ముందు వెళ్తున్న