దిశాను అభిమానుల నుంచి కాపాడిన టైగర్vimala pJune 17, 2019 by vimala pJune 17, 20190715 బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ, స్టార్ హీరో టైగర్ ష్రాప్ కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ జంట ఇటీవలే ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్లింది. Read more