telugu navyamedia

The Lion King New Record Collections

వసూళ్ళ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న “లయన్ కింగ్”

vimala p
హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా విడుదలై అద్భుతమైన వసూళ్లను అందుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్ మూవీ “ద ల‌య‌న్ కింగ్‌” కూడా ఇండియాలో అద్భుతమైన వసూళ్ళను రాబట్టింది. ముఖ్యంగా