telugu navyamedia

The First Look of Forgotten Leader George Reddy

ఆసక్తికరంగా “జార్జి రెడ్డి” ఫస్ట్ లుక్

vimala p
గతంలో ‘దళం’ సినిమాతో విభిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ రెడ్డి “జార్జిరెడ్డి” చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసింది ఈ సినిమా యూనిట్.