telugu navyamedia

tenth exams 2021

విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఏపీ పదోతరగతి పరీక్షలు వాయిదా

Vasishta Reddy
ఏపీలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు 20 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.