telugu navyamedia

Telugu Mimicry Artiste and Actor Hari Kishan passes away

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు హరి కిషన్ కన్నుమూత

vimala p
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరి కిషన్ కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన వయసు 57