telugu navyamedia

Telugu Comedian Venu Madhav in Critical Condition

వేణు మాధవ్ చనిపోయాడంటూ అసత్య ప్రచారం

vimala p
తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సికింద్రాబాద్ యశోదా హాస్పటల్‌లో చేర్పించారు.