telugu navyamedia

Telangana State Film Chamber Donates 25 Lakhs

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రూ. 25 లక్షల విరాళం

vimala p
కరోనా మహమ్మారి కట్డడిలో భాగంగా కేంద్రం దేశంలో లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులు కూడా ఉన్నారు.