telugu navyamedia

Telangana Inter board Police force

ఇంటర్ బోర్డు వద్ద రెండో రోజూ ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు!

vimala p
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్‌ బోర్డు వద్ద రెండో రోజూ ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థులు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. రీ-వెరిఫీకేషన్ కోసం