telugu navyamedia

Telangana Hyderabad Heavy Rains

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు

vimala p
ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.