తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టియఫ్‌సిసి) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి . ఛైర్మన్ గా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మన్లు గా ఎ.గురురాజ్,
తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా, కార్మికుల సంక్షేమ సహకారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది.