telugu navyamedia

Telangana CS Joshi review meeting

బడ్జెట్‌ ప్రతిపాదనలపై సీఎస్‌ సమీక్ష సమావేశం

vimala p
బడ్జెట్‌ ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతోరాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సీఎస్‌ చర్చించారు.