telugu navyamedia

Telangana Cm Kcr fire Chandrababu

చంద్రబాబు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్ ఫైర్

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు కుంచిత మనస్తత్వంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా