శ్రీరంగనాథస్వామి ఆలయంలో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు
తమిళనాడులో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేసీఆర్ దంపతులకు అధికారులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం

