telugu navyamedia

Telangana Bandh stop APSRTC Buses

తెలంగాణ బంద్ ఎఫెక్ట్.. నిలిచిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు

vimala p
తెలంగాణ బంద్ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.