telugu navyamedia

team india bowler mohammed siraj

లార్డ్స్ టెస్ట్‌లో టీమిండియా అరుదైన రికార్డు..!

navyamedia
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా చరిత్రాత్మక విజయం సాధించమే కాదు..మరో రికార్డు కూడా దక్కింది. 39 ఏళ్ల తరువాత టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ సాధించిన గౌరవమది.