telugu navyamedia

TDP to YCP

ఉదయం టీడీపీ నుంచి వైసీపీలో చేరి.. సాయంత్రానికి మళ్ళీ టీడీపీలోకి!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో రసవత్తర సన్నివేశాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలో ఉదయం వైసీపీలో చేరిన కొందరు టీడీపీ కార్యకర్తలు,